సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:37 PM
ప్రధాని నరేంద్ర మోదీ నిజమైన కారణాలతోనే ఫేమస్ అయ్యారని, ఆయనను ఫాలో కావడానికి 101 కారణాలు ఉన్నాయిని బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజుల్లో ఎవరైనా ఫేమస్ కావొచ్చు. కానీ, నిజంగా ఫేమస్ అయిన వారినే నేను గౌరవిస్తాను’ అని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News