సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 06:03 PM
కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న 'కేసరి 2' ఏప్రిల్ 18, 2025న విడుదల అవుతుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సి. శంకరన్ నాయర్ పాత్రలో నటించారు, ఆర్. మాధవాన్ నెవిల్లే మెకిన్లీ గా మరియు అనన్య పాండే డిల్రీట్ కౌర్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జల్లియన్‌వాలా బాగ్ ఉచకొత్త పై ఆధారపడింది.
Latest News