సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 03:29 PM
బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠానీ చెల్లెలు కుష్భు పఠానీ ఓ సంచలన వీడియో విడుదల చేసింది. పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన నేపధ్యంలో "పాక్‌పై ఇంకెంతకాలం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం, ఇక యుద్ధం తప్పదు" అంటూ ఆమె వ్యాఖ్యానించింది. కుష్భు పఠానీకి భారత ఆర్మీలో పనిచేసిన అనుభవం ఉంది. జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్ ప్రాంతాన్ని "స్విట్జర్లాండ్ వంటిది" అని పేర్కొంది.
Latest News