సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 03:30 PM
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నందున, భారత కేంద్ర సమాచార శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన సినిమాలు, అక్కడి నటులపై భారత్‌లో పూర్తి నిషేధం విధించింది. ఈ మేరకు, పాకిస్థాన్ ప్రముఖ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఆబిర్ గులాబ్ అనే సినిమాను భారత్‌లో విడుదల చేయకూడదని స్పష్టం చేసింది. ఇది దేశ భద్రత, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు తీసుకున్న చర్యగా పేర్కొంది.
Latest News