సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 06:15 PM
హీరోల ప్రభావం యువతపై చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరు హీరోలు అభిమానుల మంచిని కోరుకుంటారు. అందులో అల్లు అర్జున్ ఒకరని మరోసారి తను చేసిన ట్వీట్‌తో రుజువు చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 'ప్లీజ్ పొగ తాగకండి' అంటూ అల్లు అర్జున్ తన అభిమానుల్ని స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో అభిమానులు "మా మంచి బన్నీ" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Latest News