సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 06:23 PM
హైదరాబాద్‌లోని ప్రిజం పబ్ సిబ్బంది తనపై దాడిచేసినట్లు తెలుగు నటి కల్పిక తెలిపింది. బర్త్‌డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులు తనతో, తన స్నేహితులతో అసభ్యకరంగా మాట్లాడారని పేర్కొంది. దీనిపై పోలీసులకు సమాచారం అందించిన వారు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పబ్‌లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇక కల్పిక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించారు.
Latest News