సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 11:45 AM
హీరో నారా రోహిత్ త్వరలోనే నటి శిరీషతో వివాహం జరపనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో వివాహం ఉందని, త్వరలోనే ఖచ్చితమైన తేదీ ప్రకటిస్తామన్నారు. గతేడాది అక్టోబర్ 14న వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే, రోహిత్ తండ్రి రామ్మూర్తి అకాలమరణం కారణంగా వివాహం వాయిదా పడింది. నారా రోహిత్ నటించిన ‘భైరవం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Latest News