సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 11:47 AM
ప్రముఖ హాలీవుడ్ నటి వాలెరీ మహాఫీ (71) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న ఆమె చనిపోయారు. 1977లో సినీ రంగంలోకి ప్రవేశించిన వాలెరీ 50కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించారు. ‘ది డాక్టర్స్’, ‘నార్తరన్ ఎక్స్‌పోసర్’ సిరీస్‌లలో అద్భుతమైన నటనకు ఎమ్మీ అవార్డులు గెల్చుకున్నారు. అలాగే ‘బిగ్ స్కై’, ‘యంగ్ షెల్డన్’, ‘వింగ్స్’, ‘సీఎస్‌ఐ’ సిరీస్‌లలోనూ ప్రధాన పాత్రలు పోషించారు.
Latest News