సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 02:41 PM
ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి రోనాల్డ్ ఫెంటీ (70) అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల లాస్ ఏంజెలిస్‌లో కన్నుమూశారు. చివరి క్షణాల్లో కుటుంబసభ్యులు పక్కనే ఉన్నట్లు తెలుస్తోంది. రిహన్నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే రోనాల్డ్, తల్లి మోనికా మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ప్రస్తుతం రిహన్నా గర్భిణి, తండ్రి మరణం ఆమెను తీవ్రంగా కలచివేసింది.
Latest News