సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 03:22 PM
విడాకుల తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్యతో కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరలవుతోంది.వారి పెద్ద కుమారుడు 'యాత్ర' స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. వీరిద్దరూ తమ పెద్ద కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్ సెర్మనీ కోసం కలిసి వెళ్లారు. అక్కడ కొడుకుతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Latest News