సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 10:51 AM
సింగర్ చిన్మయిని తమిళ ఇండస్ట్రీ కొన్ని రోజులుగా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిన్మయి.. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్‌లో ఓ పాటను పాడారు. తమిళంలో ఆ పాటను సింగర్ ధీ పాడగా.. తెలుగు, హిందీలో చిన్మయి పాడింది. ఆడియో లాంచ్ రోజున సింగర్ ధీ లేకపోవడంతో తమిళంలో కూడా చిన్మయి పాడింది. దానికి మంచి స్పందన వచ్చింది. దీనిపై చిన్మయి స్పందిస్తూ.. ఈ పాట పాడటం వల్ల మా ఇద్దరి మధ్య రెజ్లింగ్ అన్నట్టుగా పోటీ పెట్టి చూస్తున్నారు. అలా పోల్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Latest News