సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 10:53 AM
టాలీవుడ్ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి తాజాగా నటిసోన్న మూవీ ఘాటి. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయినా రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Latest News