సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 12:17 PM
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో క్రికెట్‌తో పాటు సినిమా అభిమానులకు సర్‌ప్రైజ్ రానుందట. నేడు అహ్మదాబాద్‌లో జరుగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా 'వార్ 2' చిత్ర బృందం స్పెషల్ గ్లింప్స్‌ను ప్రసారం చేయనున్నట్టు సమాచారం. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఓవర్ బ్రేక్‌లలో హీరోల పాత్రలపై వీడియో ప్రదర్శించనున్నారట.
Latest News