సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 03:21 PM
"కన్నడ భాష తమిళం నుంచే ఉద్భవించింది" అన్న వ్యాఖ్యలపై సినీనటుడు కమల్ హాసన్‌ను కర్ణాటక హైకోర్టు నిలదీంది. “ఈ వ్యాఖ్యలకు మీ దగ్గర ఆధారాలున్నాయా?.. మీరు చరిత్రకారుడా?” అని కోర్టు ప్రశ్నించింది. భాషలపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజల మధ్య గందరగోళం కలిగించవచ్చని పేర్కొంది. కమల్ హాసన్ ఒక్కసారి క్షమాపణ చెప్పినా, ఈ వివాదం ముగిసిపోయే అవకాశముందని కోర్టు అభిప్రాయపడింది.
Latest News