సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 03:09 PM
‘మీ మాటల కంటే.. మీ విజన్ ఎక్కువగా మాట్లాడుతుంది. తెరపై మీ మ్యాజిక్ చూసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’తో సూపర్ హిట్‌ను అందుకున్న ప్రభాస్ కూడా విషెస్ చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే మై సలార్. సలార్ పార్ట్-2లో మరింత విధ్వంసం చేయడానికి ఎదురుచూస్తున్నా. లవ్యూ’ అని తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
Latest News