సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 12:31 PM
ఆయన పాడితే దివిలో పారిజాతాలు విరిశాయి. ఆయన గొంతు నుంచి వెలువడి సప్తస్వరాలూ పులకించి పోయాయి. విరహ గానమో.. విప్లవ గీతమో.. భక్తి సారమో.. ఏదైనా ఆయన పెదవుల నుంచి జాలువారాక సూటిగా మనసుల్లోకి దూసుకెళ్లాల్సిందే. అందుకే ఆయన గాన గంధర్వుడు అయ్యారు. 16 భాషలలో 40,000కి పైగా పాటలు పాడి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. తన స్వరంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. జూన్ 4న ఆయన జయంతి.
Latest News