సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 10:35 AM
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈ నెల 8న తిరుపతిలో వేడుక నిర్వహించనున్నట్టు ప్రారంభంలో ప్రకటించిన మూవీ టీం, అనివార్య కారణాల వల్ల వేడుకను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. కొత్త తేదీ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అదే సమయంలో ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Latest News