by Suryaa Desk | Sun, Jul 07, 2024, 04:25 PM
దేవరకొండ ఆర్టీసీ డిపో నుండి అరుణాచలంకు బస్సును నడుపుతున్నట్లు అసిస్టెంట్ డిపో మేనేజర్ సైదులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ రాత్రి దేవరకొండ నుండి బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం చేరుకొని 21న గిరి ప్రదక్షిణ చేసుకొని సాయంత్రం దేవరకొండకు బయలుదేరుతుందని, బస్సు చార్జీ పెద్దలకు 4000, చిన్నపిల్లలకు 2200 ఉందని వివరాలకు 7382833031 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.