బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 01:54 PM
తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన 4వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెదక్ జిల్లా పోలీసులు మొత్తం 6 రజత పతకాలు సాధించి సత్తా చాటారు. టెన్నిస్‌లో రాథోడ్ రమేశ్ సింగిల్స్, డబుల్స్, గ్రూప్ ఈవెంట్స్‌లో మూడు రజత పతకాలు గెలుచుకున్నారు. కబడ్డీలో భవాని, వీణ, సుష్మలతో కూడిన జట్టు మూడో స్థానాన్ని సాధించింది. మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు విజేతలను అభినందించి, వారి ప్రతిభను కొనియాడారు.