|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 07:03 PM
గద్దర్ అవార్డులు తీసుకున్న వారికి జూనియర్ NTR కంగ్రాట్స్ చెప్పారు. "2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రారంభించడం నిజంగా ప్రోత్సాహకరంగా ఉంది. 'దేవర' చిత్రానికి ఉత్తమ నృత్య దర్శకత్వం అవార్డును పొందిన గణేష్ ఆచార్య జీకి ప్రత్యేక శుభాకాంక్షలు" అని జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్టట్‌లో (ప్రస్తుత ఎక్స్) పోస్ట్ చేశారు.
Latest News