సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:58 PM
టాలీవుడ్ నటి కల్పిక గణేష్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పబ్‌లో సిబ్బందితో జరిగిన గొడవకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘సబ్‌స్క్రైబర్స్ కోసం కాంట్రవర్సీ కావాలి’ అని కల్పిక చెప్పడంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ‘కేవలం పాపులారిటీ కోసం ఇలాంటివి చేస్తావా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలీసులు గొడవను సద్దుబాటు చేసినప్పటికీ.. ఆమెపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
Latest News