by Suryaa Desk | Mon, Aug 12, 2024, 03:22 PM
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు పెట్టి, రిజల్ట్స్ ఇచ్చి, మెడికల్ టెస్టులు కూడా చేశాం... కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, కోర్టు కేసుల వల్ల, ఎన్నికల నోటిఫికేషన్ వల్ల అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేకపోయాం.ఇప్పుడు ఆ 30 వేల ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పుకుంటుంది కాంగ్రెస్.. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా 90% పనులు బీఆర్ఎస్ కంప్లీట్ చేస్తే 5%, 10% పనులు చేసి దానిపై కూడా అబద్ధాలు చెబుతున్నారు