by Suryaa Desk | Tue, Nov 26, 2024, 04:04 PM
మహబూబ్ నగర్ కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్న ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్ లో మంగళవారం విద్యార్థులకు పెడుతున్న అన్నంలో పురుగులు వచ్చిన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకునినతెలుసుకున్న ఎస్ఎఫ్ఎ జిల్లా కమిటీ నాయకులు అక్కడికి చేరుకొనిచేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిరోజు ఇలానే పురుగులు వస్తున్నాయని, హాస్టల్ ను ఎవరు సందర్శించడం చేయడం లేదని విద్యార్థులు వాపోయారు. తక్షణమే వార్టిన్వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఎ నాయకులు డిమాండ్ చేశారు.