by Suryaa Desk | Tue, Nov 26, 2024, 06:54 PM
కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు ఆధ్వర్యంలో మంగళవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
జాకారంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్, లాల్ పహాడ్ నుంచి చలివేంద్రం పల్లికి రీ బీటీ పనులకు, చౌదర్ గూడెంలో షాది ఖానా 20 లక్షలతో, ఎంపీడీవో భవనం 75 లక్షలతో నిర్మించే పనులకు భూమి పూజ చేశారు.