by Suryaa Desk | Tue, Nov 26, 2024, 07:55 PM
తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు 27-28 తేదీలలో కరీంనగర్ నుండి వేములవాడ పాదయాత్ర పోస్టర్ ను చెన్నారావుపేట మండల కేంద్రంలోని అంబే ద్కర్ సెంటర్ వద్ద మండల అధ్య క్షుడు లింగమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్ర మానికి ముఖ్య అదితి గా జిల్లా అధ్య క్షులు నందగిరి రజినీకాంత్, హాజరై పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ 27,28 వ తేదీల్లో జరిగే పాద యాత్రకు తెలంగాణ మలిదశ ఉద్యమకా రులందరూ తప్పక హాజరు కావాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ్యానిపి స్టోలోపెట్టిన హామీ లను నెరవేర్చాలని అన్నారు జార్కండ్ తరహాలో ఉద్యమ కా రులకు 25 వేల రూపా యల పెన్షన్ 250 గజాల ఇంటి స్థలాన్ని ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చా లని ప్రతి ఒక్క ఉద్యమకా రులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండదం డగా ఉండాలని కోరారు. ఈకార్యక్ర మంలో కవులు కళాకారుల రాష్ట్ర కొకన్వీనర్ శ్రీనివాస్, ఉద్యమ కారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కౌడగాని రాజీరు , జిల్లా మీడియా అధికార ప్రతినిధి నర్మెట యాదగిరి, నర్సంపేట మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి .పట్టణ అధ్యక్షుడు మాదాసి శ్రీనివాస్, పట్టణ గోనెల కరుణాకర్ , మండల కార్యదర్శి శీలం రాజు, రజిత, తదితరులు పాల్గొన్నారు.