by Suryaa Desk | Sun, Nov 24, 2024, 12:18 PM
సిఎం రీలిప్ పండ్ చెక్కులు పంపిణి చేసిన దుబ్భాక కాంగ్రెస్ పార్టీ నియెజికవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. తోగుట లో మండల పరిధిలోని పెద్దమసాన్ పల్లి గ్రామానికి చెందిన వెంకట్ గౌడ్ కి l 17500.గుడికందుల గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి కి 60.000 చెక్కులను శుక్రవారం రోజున పంపిణీ చేశారు.ఈ సందర్భాగా ఆయన మాట్లాడుతూ సిఎం రీలిప్ పండ్ వరం లాంటిదిని ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం కోఆర్డినేటర్ చెరుకు విజయ రెడ్డి (అమర్ ). దౌల్తాబాద్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రాములు. కన్గల్ సొసైటీ డైరెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా నాయకులు.మైపాల్ రెడ్డి. సోలిపేట ప్రసాద్ రెడ్డి .పద్మకార్ రెడ్డి.నిరంజన్ రెడ్డి.మాస్టి కనకయ్య.బచ్చగౌడ్.లాల్.శ్రీకాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.