రాత్రి 9 వరకు ఉస్మానియా వర్సిటీ గేట్లు ఓపెన్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
Tue, Nov 26, 2024, 10:14 PM
by Suryaa Desk | Wed, Nov 27, 2024, 12:29 PM
TG: సంగారెడ్డి జిల్లాలోని అందోల్ మండలం చింతకుంటలో విషాద ఘటన జరిగింది. మంజీర నదిలో ఓ తల్లి, కుమారుడు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులను తల్లి బాలామణి(42), కుమారుడు శ్యామ్(28) గా పోలీసులు గుర్తించారు. వారి మృతితో కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. వారి మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది.