by Suryaa Desk | Sat, Aug 10, 2024, 02:13 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో పలు అభివృద్ధి పనులకు శనివారం ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఈవో వినోద్ రెడ్డి, మున్సిపల్ హాజరయ్యారు. కోడెల మొక్కుల రూపంలోనే అధిక సంఖ్యలో ఆదాయం వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.