![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 17, 2025, 04:39 PM
TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్ తోడవ్వడంతో తారాస్థాయికి చేరింది. తాజాగా పలువురు నెటిజన్లకు తోడుగా సజ్జనార్ నిలవడంతో ప్రమోటర్స్‌పై ప్రభుత్వం చర్యలకు దిగింది.