రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 03:38 PM
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో గురువారం భక్తుల కోసం తాగునీరు ఏర్పాటు చేశారు. కానీ వాటి వద్ద గ్లాసులు పెట్టకపోవడంతో భక్తులు చేయితోనే నీరు తాగుతూ దర్శనమిస్తున్నారు.
చిన్నారులు, భక్తులు గ్లాసులు లేకపోవడంతో చేయితోనే నీరు తాగుతూ లోకల్ యాప్ కెమెరాకు చిక్కారు. వెంటనే ఈవో సంబంధిత అధికారులు చొరవ తీసుకొని గ్లాసులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.