సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 11:04 AM
హీరో బాలకృష్ణ రెండు భారీ ప్రాజెక్టులను తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సీక్వెల్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ మసాలా మూవీ చేస్తున్నారు. అయితే ఆయన రామ్ హీరోగా నటిస్తున్న 'ఆంధ్ర కింగ్' సినిమాలో ఉపేంద్ర పోషించిన పాత్రను అలాగే రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' సినిమాలో ఓ పాత్రను తిరస్కరించారని సమాచారం. ఇవి ఎందుకు తిరస్కరించారనేది తెలియాల్సి ఉంది.
Latest News