|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 03:25 PM
ఈనెల 19న రిలీజ్ కాబోతున్న అవతార్-3కి షాకింగ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమాపై కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఇప్పటికే రివ్యూస్ ఇచ్చేస్తున్నాయి. బీబీసీ, గార్డియన్, రోటెన్ టొమాటోస్, ఐజీఎన్ సహా మీడియా హౌజెస్ సినిమా స్టోరీ ఊహించిన స్థాయిలో లేదని చెబుతున్నాయి. కామెరూన్ టేకింగ్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలు గతంలో చూశామనే ఫీల్ కల్గిస్తాయట. BBC 1/5, గార్డియన్ 2/5 రేటింగ్ ఇచ్చాయి.
Latest News