|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 07:21 PM
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా కోసం రూ. 285 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇది ‘పుష్ప 2’ ఓటీటీ డీల్ కంటే ఎక్కువ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Latest News