|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 07:14 PM
టాలీవుడ్ లో ప్రీమియర్ షోల జోరు ఊపందుకుంది. స్టార్ హీరోల సినిమాలకు విడుదలకు ముందే ప్రీమియర్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. ‘పుష్ప 2’ తర్వాత వెంటనే విడుదలైన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ప్రీమియర్ షోలకు బదులుగా మిడ్ నైట్ షోలు వేశారు. నిన్న రాజా సాబ్ కి కూడా ప్రీమియర్ షోలు వేశారు. ఇప్పటివరకు ప్రీమియర్ షోల ట్రెండ్ లో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాలు: ఓజీ (31.25 కోట్లు), హరి హర వీరమల్లు (19.35 కోట్లు), పుష్ప 2 (16.12 కోట్లు), రాజా సాబ్ (10 కోట్లు), అఖండ 2 (9 కోట్లు).
Latest News