|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 03:10 PM
తమిళ చిత్రం ‘లవ్ టుడే’ తో గుర్తింపు పొందిన ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు ఒక కొత్త సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ప్రదీప్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి నెలలో పట్టాలెక్కనుంది. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి, మేకర్స్ ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ప్రదీప్ మార్క్ కామెడీతో పాటు విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయి.
Latest News