|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 02:29 PM
తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరైన ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. సి.హెచ్. రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘంటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. ఈ మూవీ జనవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాల్యం, ఆర్థిక ఇబ్బందులు, సంగీతం నేర్చుకునే క్రమంలో ఎదురైన అవమానాలు, ఆపై ఆయన వైభవం, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను దర్శకుడు తెరపై కళ్లకు కట్టినట్లు చూపించారు.
Latest News