|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:25 PM
శ్రీనందు హీరోగా నటించిన 'సిద్దార్థ' సినిమా జనవరి 1న విడుదలైంది. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజే కోటి రూపాయలకు పైగా వసూళ్లు సాధించి, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ, మాస్ ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తున్నారని, క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అవుతున్నారని తెలిపారు. సెకండాఫ్‌లో ఊహించని స్పందన లభించిందన్నారు. క్లైమాక్స్ వరకు ప్రేక్షకులు కేకలు పెట్టకపోతే తాను క్వార్టర్ మందు ఇప్పిస్తానని సవాల్ విసిరారు.
Latest News