|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 10:19 AM
దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం రామ్ చరణ్‌తో చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా విజయం సాధిస్తే రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆయన తెలిపారు. ట్రైలర్‌ను మొదటగా రామ్ చరణ్‌కే చూపించామని, ఆయన ఎక్స్‌టార్డినరీగా ఉందని చెప్పారని వెల్లడించారు. రామ్ చరణ్‌తో సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు.
Latest News