|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 04:05 PM
ప్రముఖ మలయాళ నటుడు కన్నన్ పట్టాంబి (62) కిడ్నీ సమస్యలతో ఆదివారం రాత్రి కేరళలోని కోజికోడ్‌లో మరణించారు. ఆయన 'పులి మురుగన్', 'కర్మయోధ', 'కాందహార్', 'ఓడియన్', 'కురుక్షేత్ర' వంటి పలు చిత్రాల్లో నటించారు. మేజర్ రవి దర్శకత్వంలో మమ్ముట్టి నటించిన 'మిషన్ 90 డేస్' చిత్రంలోనూ ఆయన నటించారు. ఆయన మృతిపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Latest News