|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 12:08 PM
హీరోయిన్ సాక్షి వైద్య, పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. 'ఏజెంట్', 'గాండీవధారి అర్జున' సినిమాలు ప్లాప్ అవ్వడం వల్లనే తనను తొలగించారనే వార్తలను ఆమె ఖండించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం, తనకు కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతోనే ఈ సినిమా మిస్ అయ్యానని తెలిపారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని ఆమె పేర్కొన్నారు.
Latest News