|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:44 PM
తన భార్య ఆశ్రిత తనను కొడుతోందని కన్నడ నటుడు ధనుష్ రాజ్,గిరినగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసి, బాత్రూమ్ లో గాజు పగలగొట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్టు కంప్లెంట్ లో పేర్కొన్నారు. మరోవైపు, కట్నం కోసం వేధించారని, శారీరకంగా దాడి చేశారని సౌత్ డివిజన్ మహిళా PS లో ధనుష్ భార్య ఆశ్రిత కూడా ఫిర్యాదు చేశారు. తనకు అబద్ధం చెప్పి వేరే మహిళతో విదేశాలకు వెళ్లాడని ఆమె ఆరోపించారు.
Latest News