|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 03:36 PM
‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా పడటంతో బుక్‌మైషో చరిత్రలోనే రికార్డు స్థాయి రిఫండ్ నమోదైంది. ఈ చిత్రానికి సంబంధించి మొత్తం 4.50 లక్షల టికెట్లు ముందుగా బుక్ అయ్యాయి. రిలీజ్ వాయిదా నేపథ్యంలో ఆ టికెట్లన్నింటికీ బుక్‌మైషో పూర్తి రిఫండ్‌ను ప్రాసెస్ చేస్తోంది. ఇది ఇండియన్ సినీ చరిత్రలోనే అతిపెద్ద టికెట్ రిఫండ్ వ్యవహారమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా వాయిదా ప్రభావం బాక్సాఫీస్ అంచనాలపైనా గణనీయంగా పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Latest News