|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 11:30 AM
సోషల్ మీడియాలో నటి అవికా గోర్ పెట్టిన ‘కొత్త ప్రారంభం’ పోస్టు ఇటీవల చర్చనీయాంశమైంది. దీంతో ఆమె తల్లి కాబోతున్నారన్న ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలను అవికా ఖండించారు. తాను గర్భవతినన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి పూర్తిగా రూమర్స్ అని స్పష్టం చేశారు. అభిమానులు త్వరగా అంచనాలకు రావొద్దని సూచించారు. అయితే త్వరలోనే ఓ మంచి శుభవార్తను వెల్లడిస్తానని తెలిపారు. దీంతో ఆమె కొత్త సినిమా అప్‌డేట్ కావొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.
Latest News