|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 03:58 PM
శ్రీదేవి తనయ జాన్వి కపూర్ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. 'దడక్'తో ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర'లో నటించినా, పాత్రకు ప్రాధాన్యత లేదని భావిస్తోంది. ప్రస్తుతం చరణ్‌తో 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి-శ్రీదేవి జంటను తలపించేలా జాన్వి-చరణ్ జోడీ ఉంటుందని అంటున్నారు. 'పెద్ది'తో మంచి బ్రేక్ వస్తే, జాన్వికి తెలుగులో అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
Latest News