|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 06:17 PM
ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం ప్రత్యేకంగా హీరోయిన్లను తీసుకువచ్చేవారు. కానీ ఇప్పుడు తమ సినిమాల్లోని హీరోయిన్లతోనే స్పెషల్ సాంగ్స్ చేయిస్తున్నారు. 'రాజా సాబ్' సినిమాలోని హీరోయిన్లు కూడా ఈ కోవలోకి చేరారు. 'నాచే నాచే' పాటతో ఈ సినిమా బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో 'థామా' సినిమాలో రష్మిక మందన్న, 'స్త్రీ 2'లో శ్రద్ధా కపూర్, తమన్నా, 'భేడియా'లో కృతి సనన్ కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేశారు. తెలుగులోనూ 'మిరాయ్' సినిమాలోని 'వైబ్ ఉంది' పాట ఈ ట్రెండ్‌ను అనుసరించింది. హీరోయిన్ రితికా నాయక్‌తోనే ఈ పాటను చేయించారు.
Latest News