|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 02:23 PM
ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శ్రీనివాస్ ఈ విషయాన్ని సింగిల్ బెంచ్ జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం మెమో జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరగనుంది. నిన్న టికెట్ రేట్లు పెంచకపోవడంతో సినిమా మేకర్స్ ప్రీమియర్స్ రద్దు చేసుకున్నారు. చివరికి అర్ధరాత్రి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Latest News