|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 06:23 PM
ఒకే హీరోతో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నప్పుడు పోటీ సహజమని నటి సాక్షి వైద్య తెలిపారు. అయితే తనకు అలాంటి అభద్రతాభావం లేదన్నారు. 'నారీ నారీ నడుమ మురారీ' సినిమాలో సంయుక్తా మీనన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, తెరపై ఎవరు ఎక్కువ కనిపిస్తారు, ఎవరి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది అనే భయాలు తనకు లేవని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజ్ ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల పని సులభమైందన్నారు.
Latest News