|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 10:42 AM
రవితేజ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 10న హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. జనవరి 7న విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌కు చేరుకుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు.
Latest News