|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 07:04 PM
పాన్ ఇండియా చిత్రం 'ఓ.. సుకుమారీ' లో యంగ్ హీరో తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటిస్తున్నారు. అయితే ఐశ్వర్యా రాజేష్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనున్న లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ దర్శకత్వం పరిచయం కానుంది. దామిని అనే సాంప్రదాయ యువతిగా ఐశ్వర్య నటిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Latest News