|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 06:55 PM
AP: సంక్రాంతి రేసులో ఉన్న మరో 2 సినిమాల టికెట్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’, రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరను రూ.50, మల్టీప్లెక్సులలో రూ.75 వరకు పెంచుకోవచ్చు. ఈ ధరల పెంపు సినిమా విడుదలైన తేదీ నుండి 10 రోజుల వరకు అమలులో ఉంటుంది.
Latest News